కరీంనగర్‌కు డీజీపీ
17-04-2026 01:01 AM
కరీంనగర్, ఏప్రిల్16(విజయక్రాంతి):కరీంనగర్కు గురువారం రాత్రి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విచ్చేశారు. శుక్రవారం ’అరైవ్ - అలైవ్’ రోడ్డు భద్రత సదస్సులో పాల్గొననున్న పోలీస్ బాస్‌కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ’అరైవ్ - అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల 5వ రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్ చేరుకున్నారు.






