17 June, 2026 | 11:00 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

నేడు డయాలసిస్ కేంద్రం ప్రారంభం

04-11-2024 01:47 AM

మెదక్, నవంబర్ 3: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో డయాలసి స్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత 11:30 గంటలకు కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ భవనాన్ని ప్రారంభిస్తారని, 12:30 గంట లకు కౌడిపల్లి డిగ్రీ కళాశాలలో తరగతుల పరిశీలన, 1:40 గంటలకు మెదక్‌లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.