calender_icon.png 18 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయానికి పుస్తకాలు వితరణ

18-02-2026 12:50:57 AM

భీమదేవరపల్లి ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సాతూ రి ప్రభాకర్ గ్రంథాలయానికి పుస్తకాలు అం దజేశారు. నూతనంగా ఎన్నికైన భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమార్ స్వామి ఇచ్చిన పుస్తకాలు దానం చేయండి నవ సమాజ నిర్మాణం కొరకు అనే నినాదాన్ని స్పందించి తాను గ్రంథాలయానికి మంగళవారం

భీమదేవరపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ చరిత్ర, పోలీస్ కాంపిటీటివ్ పోటీ పరీక్షలకు పుస్తకాలను గ్రామ యువత కొర కు అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శనిగరం ఐలయ్య, వార్డు సభ్యులు బొల్లం పల్లి శ్యామ్, ఉపాధ్యాయులు ఎలుక పెళ్లి శ్రీనివాస్, పచ్చ నూరి సునీల్, ఎలుక పెళ్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.