15 June, 2026 | 11:44 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

07-02-2026 12:00 AM

నిజాంసాగర్, పిబ్రవరి 6(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన  ఇద్దరు వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు ఇరువురికి 74 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒంటరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గొల్ల హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు బు డిమే మైసయ్య బుడిమ శ్రీనివాస్ సాకలి ఎల్లయ్య వార్డు సభ్యుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.