23 June, 2026 | 5:20 PM

Breaking News

రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •  

పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

23-06-2026 04:04 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని రఘునాథ పాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎన్టీయల్ సంస్థ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం విద్యార్థులకు పలకలు,హ్యాండ్ రైటింగ్ నోట్ బుక్స్,బ్యాగులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సామ్యూల్,హెచ్‌ఎం సురేశ్,ఎన్టీయల్ సంస్థ ప్రతినిధులు అనేష్  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.