27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

నిత్యావసర సరుకుల పంపిణీ

17-03-2026 01:59 AM

మహబూబాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరిద్ అధ్యక్షతన తన బాల్య మిత్రుడు జొన్నలగడ్డ భాను ప్రకాష్  రాధిక దంపతుల ఆర్థిక సహకారంతో ముస్లిం పేద కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో నిత్యావసర సరుకులను సుమారు 100 పేద కుటుంబాలకు పంపిణీ చేశారు.

డాక్టర్ డోలి సత్యనారాయణ, కే.ఎస్.ఎన్ రెడ్డి, బోడ్డుపల్లి ఉపేందర్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ఎండీ ఇస్మాయిల్, నయీమ్, బీఆర్‌ఎస్ నాయకులు దుగ్గి రాంగోపాల్, మహ్మద్ రఫిఖ్, జన్నే నవిన్, సట్ల రాజు, సయ్యద్ పాషా, దుగ్గి కార్తిక్, సరోజన, రజాక్, ఖాజవలి, అజ్గర్, కలిం పాల్గొన్నారు.