15 June, 2026 | 7:58 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

బీఆర్ఎస్ నేతల పండ్ల పంపిణీ

17-02-2026 06:23 PM

నిర్మల్ జిల్లా 

కడెం,(విజయ క్రాంతి): బిఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ 76 జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం ఆస్పత్రిలో పండ్లు పంపించేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ కడం మండల కమిటీ ఆధ్వర్యంలో కడం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్ల పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ మాజీ జడ్పీ కోఆప్షన్ నెంబర్ ఎండి రఫిక్ అహ్మద్ టిఆర్ఎస్ కడెం బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు పల్లె మల్లారెడ్డి మండల అధికార ప్రతినిధి కోల నరేష్ బి ఆర్ ఎస్ మండల నాయకులు ఎం గంగేశ్వర్ కోల గంగన్న జి వేణుగోపాల్ సపవట్ రవి ఎస్ రాజేశ్వర్ ఇస్లావత్ గంగన్న అర్ల రమేష్ నరసయ్య కే మల్లేష్ భూమన్న కత్తెరపాక రాజశేఖర్ ఎండి హసీబ్ గంగాధర్ నాయక్ రాజేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.