calender_icon.png 17 February, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవరత్నం అవార్డు అందుకున్న నిర్మల్ కవి

17-02-2026 06:27:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కు ప్రముఖ పద్యకవి, రచయిత శ్రీకృష్ణదేవరాయల సేవరత్న అవార్డులు మంగళవారం స్వీకరించారు.కవియాత్ర జాతీయ ప్రధానకార్యదర్శి, మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా బి.వెంకట్  శ్రీకృష్ణదేవరాయ సేవా రత్న పురస్కారమును అచలానంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి, రాయల భువన విజయం సాహిత్య వేదిక అధ్యక్షులు బొల్లు రామ్మోహన్, శ్రీ కృష్ణదేవరాయ ఫౌండేషన్ చైర్మన్ అల్లం రంగనాయకుల రాయల్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని వైయస్ఆర్ కడప జిల్లా లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 2 మంది కవులు రచితను హాజరయ్యారు. అవార్డు అందుకున్న పలువురు అభినందించారు.