11 August, 2026 | 1:39 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

26-06-2025 09:42 PM

జైపూర్ (విజయక్రాంతి): జైపూర్ మండలంలోని వేలాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంథని శ్రీ సీతా రామ సేవా సదన్(Sri Sita Rama Seva Sadan) ఆధ్వర్యంలో గురువారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు సేవ సదన్ వ్యవస్థాపకులు గట్టు నారాయణ స్వామి, అధ్యక్షులు హరి బాబులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, సేవా సదన్ సభ్యులు శ్రీకాంత్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.