1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ముస్లింలకు పాలిథిన్ కవర్ల పంపిణీ

07-06-2025 12:00 AM

బక్రీద్ సందర్భంగా అందజేసిన డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి దంపతులు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): బక్రీద్‌ను పురస్కరించుకొని డిప్యూటీ మేయ ర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు మోతె శోభన్‌రెడ్డి తార్నాక డివిజన్‌లోని వారి నివాసం వద్ద శుక్రవారం ముస్లింలకు పాలిథిన్ కవర్లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకై జంతు వ్యర్థాలను పరిసరాల్లో పడేయకుండా పాలిథిన్ కవర్లలో పెట్టి రోజువారీగా చెత్త సేకరించే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ డీఈ వెంకటేష్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.