4 March, 2026 | 2:15 AM

సీఎం సమావేశానికి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

04-03-2026 12:20 AM

మహబూబ్ నగర్ మార్చి 3 (విజయక్రాంతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక అమలుపై హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం జిల్లాల కలెక్టర్లతో జరుగుతున్న సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా హాజరయ్యారు.