27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

రాష్ట్ర స్థాయి ట్రాన్స్ కో సాంస్కృతిక పోటీల్లో జిల్లా ఉద్యోగి ప్రతిభ

20-02-2026 05:41 PM

కడెం,(విజయక్రాంతి): ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి ట్రాన్స్ కో సాంస్కృతిక  కార్యక్రమాల్లో పాటల పోటీల్లో రాష్ట్రస్థాయి మూడవ బహుమతిని కడెం మండలానికి చెందిన  అసిస్టెంట్ లైన్మెన్ మహేష్ కు మూడో బహుమతినీ గెలుపొందారు. రాష్ట్రస్థాయి పాటల్లో పోటీలో పాల్గొని మూడో బహుమతి సంపాదించడంతో కడెం విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్ జిల్లా స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ చోకోటి శ్రీనివాస్, ట్రాన్స్ కో యూనియన్ యూనియన్ నాయకులు రమణ,పోచయ్య ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కూడా పలు రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు మహేష్ సంపాదించాడని ఇలాంటి బహుమతులు మరెన్నో అందుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బంది ఆయనను అభినందించారు.