calender_icon.png 20 February, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ హెల్పర్స్ యూనియన్ కార్యవర్గం

20-02-2026 05:44:37 PM

నిర్మల్.(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మిషన్ భగీరథ డివిజన్ హెల్పర్స్ కమిటీని శుక్రవారం ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించి జిల్లా అధ్యక్షులుగా దేవుల విజయసాగర్, ప్రధాన కార్యదర్శిగా ఈ శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నారు. అనంతరం మండల కమిటీ సభ్యులను ప్రకటించారు. సోనుకు వెలుమల శీను సారంగాపూర్ కు పిట్ల శీను, దిల్వార్ పురుగు రాజు, నర్సాపూర్ కు శాంతల లావణ్య, కుంటాలకు ఏం ముత్తన్న లను ఎన్నుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు ఎన్నికైన కార్యవర్గానికి సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు.