24 August, 2026 | 11:47 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన జిల్లా నాయకులు

21-06-2025 01:56 AM

కొత్తపల్లి, జూన్ 20 (విజయక్రాంతి): నూతనంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో జిల్లా నా యకులు డిసిసి అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,సుడా చైర్మన్,నగర కాంగ్రె స్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కలిసారు.జిల్లాలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు వివిధ అంశాలపైచర్చించారు.