28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మండల పరిషత్ ఆఫీస్ పని వేళల్లో బర్త్ డే వేడుకలు

21-06-2025 01:55 AM

కొత్తపల్లి, జూన్ 20: కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో పని వేళల్లోనే ఆఫీస్ ఉద్యో గి పుట్టినరోజు వేడుకలు ఏకంగా స్పెషల్ ఆఫీసర్ ఆర్డి ఓ టేబుల్ పైన నిర్వహించడం గమనార్హం.

ఈ వేడుకల్లో ఆఫీస్ లోని వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు పాల్గొన్నట్లు సమాచారం. ప్రజలకు సేవలు అందించే సమయంలో ఇటువంటి సంబరాలు చేసుకోవడం స్థానికంగా చర్చకుదారితీసింది.