16 April, 2026 | 11:04 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సబ్ జైలును సందర్శించిన జిల్లా లీగల్ న్యాయసేవా సంస్థ కార్యదర్శి

07-06-2025 01:57 AM

ఇల్లెందు, జూన్ 6 (విజయక్రాంతి):జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి రాజెందర్ ఇల్లందు సబ్ జైలును శుక్రవారం ఆకశ్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖ చేసి, జైలులో వసతులను పర్యవేక్షించి శుభ్రతను జైలు పరిసరాలను పరిశుభ్రoగా ఉంచాలని ఆదేశించారు.

జైలులో ఖైదీలలో ఆర్థిక స్థోమ త లేనివారికి న్యాయసేవా సంస్థ తరుపున ఉచిత న్యాయవాదిని అందిస్తామని, తరచూ నేరాలకు పాల్పడిన వారికి వారి ప్రవర్త మరి తే ప్రభుత్వం ద్వార వచ్చే లబ్ధి వారికి కలగ జేస్తామని, సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లం దు బార్ అసోసిషియన్ అద్యక్షులు కాంపెల్లి ఉమామహేశ్వరరావు, జైలు సూపరిండెంట్ ఎన్ చంద్రశేఖర్ రావు, భుజంగరావు, శ్రీనివాస్, ధులియా ఇస్లావత్ తదితరులు పాల్గోన్నారు.