17-06-2025 08:43:53 PM
హనుమకొండ (విజయక్రాంతి): సుబేదారి పోలీస్ స్టేషన్ కు నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన రంజిత్ కుమార్(CI Ranjit Kumar)కి కాంగ్రెస్ పార్టీ 60, 50 డివిజన్ల అధ్యక్షులు ఎనుకుంటి పున్నం చందర్, సయ్యద్ అన్సర్ పాషా తదితరులు పూల బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిశారు.