30 May, 2026 | 10:27 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు

30-05-2026 10:08 PM

దోరకుంట గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఆర్డీవో సూర్యనారాయణ

కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామపంచాయతీ కార్యాలయం నందు శనివారం సర్పంచ్ పాలకి సురేష్ అధ్యక్షతన గ్రామంలో వరి కాల్చవద్దు, బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు అనే అంశంపై గ్రామసభ నిర్వహించారు. ఆర్డీవో సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్వో సంతోష్ గారు ఏ.డి.ఏ  ప్రశాంతి అగ్రికల్చర్ ఆఫీసర్  మహేష్ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు రైతులు ,ప్రజలు పాల్గొన్నారు.