22 July, 2026 | 3:58 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

సెక్స్ వర్కర్ల పట్ల వివక్ష చూపొద్దు

27-10-2024 02:13 AM

హైకోర్టు జడ్జి జస్టిస్ సుజోయ్ పాల్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సమాజంలో సెక్స్ వర్క ర్లకు కూడా సమాన హక్కులున్నాయ ని, వారిపై వివక్ష చూపరాదని హైకో ర్టు జడ్జి, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. శనివారం లీగల్ సర్వీసెస్ అథారిటీ, సాథి ఎన్జీ వో సంయుక్త ఆధ్వర్యంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ‘సెక్స్ వర్కర్ల హక్కులు’ అనే అంశంపై స్టేట్ లెవల్ కన్సల్టేషన్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ దేశంలోనే అనేక ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని వెల్లడించారు. వారిని కూడా సమాజంలోని పౌరులుగా గుర్తించి, సమాన హక్కులను కల్పించాలని సూచించారు.