16 March, 2026 | 3:28 AM

వేం నరేందర్ రెడ్డిని కలిసిన వైద్యుల అంజన్ కుమార్

16-03-2026 12:42 AM

ముకరంపుర, మార్చి 15 (విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ సీఎం ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభినందనలు తెలిపారు.