17 March, 2026 | 1:25 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

మురుగు నీరు ఇలా.. రోగాలు రావా ?

21-01-2025 12:00 AM

కోనరావుపేట, జనవరి 20: నెలల తరబడి మురికి కాల్వల శుభ్రం చేయకపోవడం తో మురు గు నీరంతా చేరి దోమలకు నిలయం గా మారింది. కోనరావుపేట మండల కేంద్రం లో హెచ్ పి గ్యాస్ దగ్గర ఉన్న  చర్చి సమీపంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్నా మురికి నీరంతా బయటకు పోకుండా నిల్వ ఉండడంతో దుర్వాసన తో పాటు రోగాలబారినపడుతున్నారు. పలుమార్లు అధికా రులు విన్నవించిన పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి మురుగు నీరు శుభ్రం చేయించాలని  కోరుతున్నారు.