17 June, 2026 | 4:42 PM

Breaking News

ప్రాథమిక పాఠశాల జాలి ఏర్పాటుకు విరాళం

17-06-2026 03:19 PM

నిజాంసాగర్ జూన్ 17( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల కొరత ఉండడంతో, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  లాల్ సింగ్ అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఉపాధ్యాయులు నిర్మల రామచందర్ బాన్సువాడ వాస్తవ్యులు విరాళాన్ని ఇవ్వడం జరిగిందని వారి సహకారంతో చుట్టూ ఫెన్సింగ్ వేసి తరగతి గది నడపడానికి అనుకూలంగా మార్చడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.