14 July, 2026 | 11:17 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ప్రాథమికోన్నత పాఠశాలకు బెంచీల బహూకరణ

23-07-2025 12:30 AM

వలిగొండ,జూలై 22 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ తన తల్లిదండ్రులైన కట్ట లక్ష్మమ్మ హనుమయ్యల జ్ఞాపకార్థం ప్రాథమికోన్నత పాఠశాలకు 15 బెంచీలను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవనజ్యోతి పాఠశాలకు బెంచీలు బహుకరించిన కట్ట అశోక్ ను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సలీం, బొడిగె చందు, బుంగ ప్రవీణ్, రేఖ శివకుమార్, మైసొల్ల వెంకటేష్, తాళ్ల మచ్చగిరి, గొల్ల వెంకటేష్, రాచకొండ వినయ్ తదితరులు పాల్గొన్నారు.