24 August, 2026 | 11:50 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

కొప్పుసూరులో ఇంటింటి ఫీవర్ సర్వే

18-06-2025 12:00 AM

వాజేడు, జూన్ 17 (విజయ క్రాంతి): వా జేడు మండల పి హెచ్ సి పరిధిలో గల కొ ప్పుసూరు, కొప్పుసురు కాలనీ లో మంగళవారం వాజేడు వైద్యులు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు.

జ్వరంతో బాధపడుతున్న వారికి ఆర్ డి టి రక్త పూత సేకరణ పరీక్షలు చేశారు. గర్భిణీలను, బాలింతలను పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు. అదేవిధంగా డ్రైడే కార్యక్రమం మలేరియా సర్వే మురికిగుంటలలో తిమోపాస్ మందు చల్లడం వంటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.