19 June, 2026 | 3:30 AM

ఎప్పటికైనా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్

19-06-2026 02:02 AM

ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఈ రోజు కాకపోయినా రేపైనా తమ పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరిగి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం గోషామహల్‌లోని కార్యాలయం లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపణీచేసి మీడియాతో మాట్లాడారు.