30 August, 2026 | 11:14 AM

Breaking News

కడియాల కుంట సర్పంచ్ పై ఆశ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫిర్యాదు   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   NEET PG 2026: దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2026 పరీక్ష   •   10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •  

డాక్టర్ అరవింద్‌కు సుమన్ టీవీ ఉత్తమ డాక్టర్‌గా అవార్డు

16-06-2025 12:00 AM

అభినందనలు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, జూన్ 15 (విజయక్రాంతి): సిద్దిపేటకు చెందిన తెలంగాణ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి డాక్టర్ అరవింద్ ను ప్రఖ్యాత సుమన్ టీవీ అవార్డు వరించింది. దశాబ్ద కాలంగా సిద్దిపేట ప్రాంతంలో వైద్యుడిగా సేవలు అందిస్తూనే, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న డాక్టర్ అరవింద్ ను ఉత్తమ వైద్యుడిగా సుమన్ టీవీ ఎంపిక చేసింది.

ఆదివారం హైదరాబాదులో గల నోవాటెల్  హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. కాగా సిద్దిపేట నుంచి సుమన్ టీవీ అవార్డు అందుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశంసించారు. ఈ అవార్డు స్ఫూర్తితో మరిన్ని ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని కొనియాడారు.