28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కంచర్ల గ్రామంలో డ్రై డే ఫ్రై డే కార్యక్రమం

28-02-2026 02:37 AM

భిక్కనూర్, ఫిబ్రవరి27(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కంచర్ల గ్రామంలో సర్పంచ్ గొల్ల అరుణ స్వామి ఆధ్వర్యంలో డ్రై డేఫ్రై డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.  గ్రామ వీధులు, పరిసరాలను శుభ్రం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామంలో నాటిన చెట్లకు నీరు పోసి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు.  ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొని గ్రామ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.