27 July, 2026 | 6:30 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

నామినేషన్ ప్రక్రియను ప్రారంభించిన డి.ఎస్.పి నరేందర్ గౌడ్

30-11-2025 01:50 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండల సమీకృత కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నాలుగు కౌంటర్ లో నామినేషన్ కొరకు ఏర్పాటుచేసిన సదుపాయాలను బందోబస్తును పరిశీలించిన డిఎస్పి నరేందర్ గౌడ్. వీరితోపాటు సిఐ రంగ కృష్ణ ఎస్సై శివానందం, ఎంపీడీవో శాలిక, అధికారి శరత్ ఉన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు నాలుగు కౌంటర్లను భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల  రీటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో నామినేషన్ ప్రక్రియ మొదలవనుంది.