calender_icon.png 12 December, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చామనపల్లి ఉప సర్పంచ్గా దూడం శ్రీనివాస్

12-12-2025 08:02:05 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): చామనపల్లి గ్రామ 6వ వార్డు సభ్యునీగా విజయం సాధించి ఉపసర్పంచ్ గా పద్మశాలి యువజన సంఘం కోశాధికారి దూడం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం నాయకులు అభినందించారు.