26 March, 2026 | 1:37 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

మాజీ ఆర్డీవోకు ఈడీ నోటీసులు

05-11-2024 12:09 PM

హైదరాబాద్: నాగారం భూ కేటాయింపుల కేసులో మాజీ ఆర్డీవోకు సమన్లు జారీ అయ్యాయి. మాజీ ఆర్డీవో వెంకటాచారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్, అమోయ్ కుమార్, తహసీల్దార్ జ్యోతి విచారణ ఆధారంగా నోటీసులు పంపింది. ఈ నెల 7న విచారణకు హాజరుకావాలని వెంకటాచారికి నోటీసుల్లో ఆదేశించింది. సర్వే నంబర్ 181 లోని 42 ఎకరాలు కేటాయింపుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మెహదీపట్నం వాసి షరీఫ్ ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. గతేడాది మార్చిలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.