12 March, 2026 | 6:34 AM

చదువుకుంటేనే సమాజంలో ఉన్నత స్థానం

12-03-2026 01:20 AM

నిర్మల్, మార్చి 11 (విజయక్రాంతి):  విద్యారంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి  ముత్యంరెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గౌడ్స్ పై అవగాహన కల్పించారు. పదవ తరగతి విద్యార్థిలకు ఎంతో కీలకమైందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో వాసవి విద్యాసంస్థల సెక్రటరీ శ్రీ.జగదీష్ రెడ్డి, కరాస్పాండెంట్ శ్రీ. పోతారెడ్డి, అడ్వయిజర్ శ్రీ. మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ శ్రీ. రాజ్‌కుమార్, శ్రీనివాస్ శెట్టి, శైలజాయ్ సన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.