16 April, 2026 | 9:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

వడియారం పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ రాధా కిషన్

04-04-2025 01:09 AM

చేగుంట, ఏప్రిల్ 3 :చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రాదాకిషన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులను చదవడం, రాయడం, గణితంలో చతు ర్విధ ప్రక్రియలను గమనించి పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల రికార్డుల ను పరిశీలించి సంతృప్తి చెందారు. ఎఫ్ యల్‌ఎన్ తొలిమెట్టు కార్యక్రమంలో భాగం గా నిర్వహిస్తున్న మూల్యాంకన ఫలితాలను ఆన్లైన్లో రికార్డు చేయాలని పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రియదర్శిని అ న్నారు, ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు వసంత, సంతోషిమాత తదితరులు పాల్గొన్నారు.