12 June, 2026 | 2:23 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఎన్నికల సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు

10-02-2026 12:05 AM

మేడ్చల్, ఫిబ్రవరి 9(విజయ క్రాంతి):మెడ్చల్‌మల్కాజ్గిరి జిల్లాలోని  మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ  లో భాగంగా పోలింగ్కు ముందురోజు  10న, పోలింగ్ రోజున 11న, ఓట్ల లెక్కింపు రోజున  13న  జిల్లాలో ఎన్నికల నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలు/జూనియర్ కళాశాలలకు కలెక్టర్ మను చౌదరి సెలవు ప్రకటించారు. పోలింగ్/కౌంటింగ్ కోసం గుర్తించబడిన విద్యా సంస్థల భవనాలు షెడ్యూల్ ప్రకారం ఎన్నికల అధికారుల వినియోగానికి అందుబాటులో ఉంచాలని,  పోలింగ్ సిబ్బందికి అప్పగించాల్సిందిగా ఆదేశించారు.