calender_icon.png 3 November, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం

03-11-2025 12:31:19 AM

కొల్లాపూర్ టౌన్ నవంబర్ 2  జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ అంశంలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం కొ ల్లాపూర్ మండలం బిజెపి అధ్యక్షుడు కేతురి నారాయణ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో శేఖర్ గౌడ్, సందు రమేష్ తదితరులుపాల్గొన్నారు.