calender_icon.png 18 July, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

18-07-2025 12:58:38 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్ జులై 17 (విజయక్రాంతి): నిర్మల్ నియోజక అభివృద్ధికి ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నా రు. గురువారం నిర్మల్ సారంగాపూర్ మం డలంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేశారు. జోలినాల మరమ్మతులు పీఎస్సీ భవనాల నిర్మాణం అభివృద్ధి పనులను ప్రారంభించి, సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు బిజెపిలో పలువురు చేరిక. 

భారతీయ జనతా పార్టీలో గురువారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడా మండలం కోటికల్ గ్రామం చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాను అందించారు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులను పోతన కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు