28 June, 2026 | 2:03 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

టేకులపల్లిలో పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి

16-12-2025 07:22 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 36 పంచాయతీలకు ఎన్నికల సిబ్బందికి సామగ్రిని టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పంపిణీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. 36 పంచాయతీలకు 850 మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారని తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ట్రైనీ కలెక్టర్ మురళి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.