10-10-2025 01:18:40 AM
అధ్యక్షులు బొంబోతుల సత్యం ఉపాధ్యక్షులు గాజుల పవన్ కుమార్
మంగపేట, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మండలంలోని చెరుపల్లి శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో గురువారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా బొంబోతుల సత్యం గౌడ్ ఉపాధ్యక్షులు గాజుల పవన్ కుమార్ గౌడ్ ప్రధాన కార్యదర్శి గంట చిట్టిబాబు కార్యదర్శి బత్తిని నాగేష్ కోశాధికారులు రామగాని నరేందర్, లగ్గ త్రివిక్రమ్, కమిటీ సలహాదారులు గాజుల లక్ష్మయ్య ముక్కెర నర్సయ్య బూర శ్రీనివాస్ గంధం వెంకటేశ్వర్లు ఒరగంటి నాగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.