27 March, 2026 | 9:57 PM

Breaking News

ఘనంగా పెద్దమల్లరెడ్డిలో శ్రీ సీతారాముల కళ్యాణం   •   కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు   •   బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం   •   శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ   •   సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం   •   ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక   •   గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం   •   శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్   •   అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం   •   సీఈఆర్ క్లబ్‌లో తాగునీరు సౌకర్యాలు కల్పించాలి   •  

ఆర్యవైశ్య వెంకటాపురం నూతన మండల కమిటీ ఎన్నిక

01-12-2025 12:57 AM

వెంకటాపురం(నూగూరు), నవంబర్ 30(విజయక్రాంతి): ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వెంకటాపురం మండల నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులను మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథులుగా ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు సిద్ధం శెట్టి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధంశెట్టి లక్ష్మణరావు, ములుగు జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి అనంతుల కృష్ణమూర్తి,మాడిశెట్టి రాజమౌలీ, జిల్లా నాయకులు కలకోట సంతోష్ కుమార్, వేల్పూరి శ్రీనివాస్ రావు, బచ్చు పూర్ణ చందర్ రావుల ఆధ్వర్యంలోనూతన కమిటీని ఎన్నుకున్నారు.

మండల అధ్యక్షుడుగా వేల్పూరి లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శిగా మడుగురి శ్రీనివాస్, కోశాధికారిగా ఎళ్లంకి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులుగా బచ్చు రవి చందర్, కార్యదర్శిగా తాటి పెళ్లి రాజన్న, మోదాల సంతోష్ , సహాయ కార్యదర్శిగా ఆనంతుల సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంక హేమసుందర్, ప్రచార కార్యదర్శిగా సోమా చంద్ర శేఖర్ ల తో పాటు పలువురు కమిటీ సభ్యులను ఎన్ను కున్నారు.అనంతరం మహిళా కమిటీని సైతం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా బచ్చు జోష్ణ, మడుగూరి సుమతి, కోశాధికారిగా కోట విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా నాళ్ళ రూప, మిట్టపల్లి రేఖ, ప్రచార కార్య దర్శిగా సంకా విమల, ఉపాధ్యక్షులుగా కలకోట రమాదేవి, వర్కింగ్ ప్రసిడెంట్ వేల్పూరి నళినితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.