13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

26-03-2026 02:13 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి కొలనూరు గ్రామంలో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా మామిళ్ల ముత్యంరాజు, గౌరవాధ్యక్షులుగా బొజ్జం మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఏషా బక్కయ్య, ఖజానాదారుగా (క్యాషియర్) బొజ్జం బాల లింగం, ఉపాధ్యక్షులుగా ఏషా అంజయ్యను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా మామిళ్ల రాజయ్య, ఏషా మల్లేశం, నక్క మోహన్, మేక మల్లేశం, బొజ్జం ప్రసాద్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.