calender_icon.png 30 June, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండాలలో విద్యుత్ వెలుగులు

30-06-2025 02:04:56 AM

మాడ్గుల, జూన్ 29: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గిరిజన తండాలో విద్యుత్ వెలుగులు విరజి ల్లుతున్నాయని సింగల్ విండో డైరెక్టర్ జగన్ గౌడ్ అన్నారు. ఆదివారం జరుపుల తండా లో ఏర్పాటుచేసిన విద్యుత్ ఐమాక్స్ లైట్లు తండావాసులతో కలిసి డైరెక్టర్ జగన్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో  రూ. 3 లక్షల తో ఐమాక్స్ లైట్లు లైట్లు కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. తండాలో విద్యు త్ ఐమాస్ లైట్లు ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు తండావాసులు ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.