13 March, 2026 | 11:37 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

21-06-2025 12:31 AM

ఇద్దరు మావోయిస్టులు మృతి

చర్ల, జూన్ 20: ఛత్తీస్‌గఢ్‌లోని కాం కేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరి గిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. చోటేబెధి యా పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతం లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈక్రమంలోనే ఎదరుకాల్పులు జరిగాయని ఎస్పీ ఇందిరా అలెసెలా ధ్రువీకరించారు.