విజయక్రాంతి వార్తకు స్పందన
30-07-2026 06:55 PM
బోథ్,(విజయక్రాంతి): భారీ వర్షానికి నిలిచిన నీరు ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు అన్న వార్తకు పట్టణ ఈవో అశోక్ కుమార్ వార్త కథనానికి స్పందించారు. బస్టాండ్ ప్రాంతంలో నీ కాలనీలో నిలిచిన నీటి వల్ల కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను విజయక్రాంతిలో ప్రస్తుతము కావడంతో వర్షపు నీటిని తొలగించారు. జెసిబి ద్వారా శుభ్రం శుభ్రం చేసి నిలిచిన నీటిని తొలగించారు.






