18 April, 2026 | 10:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో ఎస్సార్ ప్రభంజనం

03-06-2025 12:43 AM

హనుమకొండ, జూన్ 2 (విజయ క్రాంతి): దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వానస్డ్ 2025 ప్రవేశానికి ఈరోజు వెలువడిన ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించి జాతీయస్థాయిలో ఎస్సార్ విజయ పతాకాన్ని మరోసారి ఎగురవేశారు.

జేఈఈ అడ్వానస్డ్ 2025 ప్రవేశ పరీక్షలలో ఎస్సార్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి ఎం.రవి చంద్రారెడ్డి. రూల్ నెంబర్ (256015010) 8వ ర్యాంకు, వి.నాగ సిద్ధార్థ. రూల్ నెంబర్ (256196129) 13వ ర్యాంకు, పి.సాక్షి. రూల్ నెంబర్ (256159038) 40వ ర్యాంకు, ఏ.అనుశ్రీ. రూల్ నెంబర్ (256183009) 47వ ర్యాంకులు సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్టను జాతీయస్థాయిలో నిలబెట్టినారు. వీటితోపాటు ఓపెన్, అన్ని కేటగిరీలు కలిపి జాతీయస్థాయిలో వరుసగా 8, 13, 40, 47, 68, 90, 106,115,123, 204, 265, 269, 279, 376, 389, 395, 438, 452, 464, 465, 506, 555, 566, 570, 594, 633, 662, 698, 772, 784, 839, 886 మరెన్నో ర్యాంకులు సాధించారు.

బి.సాయి. రూల్ నెంబర్ (256152005)  68వ ర్యాంకు, వి. భరణి శంకర్. రూల్ నెంబర్ (256196022) 90వ ర్యాంకు, జి. రాజేష్. రూల్ నెంబర్ (256165 339) 106వ ర్యాంకు, బి.వినోద్.రూల్ నెంబర్  (256178179)  115 వ ర్యాంకు, ఎం.వెంకట కౌశిక్.రూల్ నెంబర్  (256039003) 123 వ ర్యాంకు, ఎస్. పవన్. రూల్ నెంబర్ (256168251) 204వ ర్యాంకు, ఏ. సంతోష్. రూల్ నెంబర్ (256179171) 265వ ర్యాంకు, బి.వాగ్దేవి.రూల్ నెంబర్ (256199037) 269వ ర్యాంకులు జేఈఈ అడ్వానస్డ్ లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదరెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి లు భవిష్యత్తులో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు.

గత 50 సంవత్సరాలలో పటిష్టమైన ప్రణాళికలతో హై స్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీలలో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న మా విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ఐపిఈ, జేఈఈ (మెయిన్), టిఎస్- అప్సెట్ సెట్ లో కూడా విశిష్టమైన మార్పులు, ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. మా సంస్థలలో విద్యసభ్యసించినవారు దేశ, విదేశాలలో వేలమంది ఉన్నతమైన పదవులలో ఉన్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాను.