17 April, 2026 | 11:01 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగ

27-05-2025 06:14 PM

ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి..

ఆయుష్ డాక్టర్ తన్నీరు రాంప్రసాద్..

పెన్ పహాడ్: అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని ఈనెల 27 నుంచి జూన్ 21 వరకు తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా  భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్య దిశగా ప్రతి పౌరుడు యోగాభ్యాసం పెంపొందించే లక్ష్యంగా ముందుకెళ్లాలని.. అందులో భాగంగానే 'ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగ' కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయుర్వేదిక్ డాక్టర్ తన్నీరు రాంప్రసాద్(Ayurvedic Doctor Thanniru Ramprasad) కోరారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆశా వర్కర్లకు ఏర్పాటుచేసిన కామన్ యోగ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈనెల 27 నుంచి వచ్చేనెల 21 తేదీ వరకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాలు తలపెట్టినట్టు ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరుల్లో యోగబ్యాసాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం తలపెట్టినట్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, యోగా బోధకులు సుదర్శన్ రెడ్డి, మమత పాల్గొన్నారు.