18 April, 2026 | 10:05 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

05-06-2025 10:36 PM

జూనియర్ సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా..

తుంగతుర్తి (విజయక్రాంతి): అంతర్జాతీయ ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా(Junior Civil Judge MD Ghouse Pasha) కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ... మొక్కలను పరి రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో విధిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఉపాధ్యక్షులు కారింగుల వెంకటేశ్వర్లు సిఐలు నరసింహారావు రఘువీర్ రెడ్డి మొక్కలు నాటారు కార్యక్రమంలో న్యాయవాదులు రణధీర్ రాజారామ్ రవికుమార్ వజీర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు