calender_icon.png 15 December, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు మండలంలో విస్తృత ప్రచారం

13-12-2025 12:00:00 AM

నిర్వహించిన ఎమ్మెల్యే కోరం 

ఇల్లెందు, డిసెంబర్ 12,(విజయక్రాంతి): ఇల్లెందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం కాంగ్రెస్ బలపరిచిన స ర్పంచ్, వార్డు సభ్యుల గెలుపును కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

బొజ్జాయిగూడెం, సుదిమళ్ళ, పుబెల్లి, బాలాజీనగర్, ఇందిరానగర్, రాఘబోయినగూడెం, సిఎస్ పీ బస్తీ, రేపల్లెవాడ, చల్లసముద్రం, బడ్డుగూ డెం పంచాయతీల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్బంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృ ష్టిలో పెట్టుకొని గ్రామాభి వృద్ధికి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు.