27 June, 2026 | 7:46 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మృతి చెందిన డ్యాన్స్ మాస్టర్ కుటుంబానికి పరామర్శ

02-02-2026 12:11 AM

ఆయిజ ఫిబ్రవరి 1: అయిజలో గతనెల 25 న గుండెపోటుతో మరణించిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన ఛత్తిస్ ఘడ్ ఇంచార్జ్ సంపత్ కుమార్. తల్లిదండ్రులకు దైర్యం చెబుతూ మీకుటుంబానికి అండగా ఉంటామని ఓదార్చి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి షేక్షావలి, సంకపూరం రాముడు, రంగు శ్రీధర్, నాగిరెడ్డి, ప్రకాష్ గౌడ్, సుధాకర్‌గౌడ్ మొదలగువారు పాల్గొన్నారు.