calender_icon.png 2 February, 2026 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసిన సర్పంచ్

02-02-2026 12:12:16 AM

ధర్మపురి, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం వాటర్ ట్యాంకర్ ప్రారభించారు. గ్రామంలోని జనతా కాలనీతో పాటు పెద్దవాగు బ్రిడ్జిపై వాహనాల రద్ధివలన అధిక మొత్తంలో దుమ్ము విలువడుతుంది.సమస్యను కాలనీవాసులో సర్పం చ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు.

దుమ్ము వలన శ్వాసకోశ వ్యాధులు ఏర్పాడే అవకాశం ఉన్నందున తక్షణ సహాయంగా దు మ్ము ప్రబలకుండా వాటార్ సహాయక చర్య లు సర్పంచ్ చేపట్టారు. ఈ సందర్బంగా జనతా కాలనీవాసులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, వార్డు సభ్యులు బొడ్డు రమేష్,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.