14 April, 2026 | 1:40 PM

ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు

02-02-2026 12:11 AM

చొప్పదండి ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): చొప్పదండి మండల కేంద్రంలోని ఫిబ్రవరి05మన గుమ్లాపూర్ గ్రామంలో జరగను న్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించిన గ్రామ సర్పంచ్ లింగాల ఆనంద్ మరియు ఉపసర్పంచ్ ఇనుకొండ రమణ రెడ్డి ,చొప్పదండి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ మరియు ఎస్‌ఐ పరిశీలించి ఏర్పాటను చేస్తున్నారు.