15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నీటి కోసం రోడ్డు ఎక్కిన రైతన్నలు

21-02-2026 12:08 AM

చేగుంట, ఫిబ్రవరి 20, చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామం వద్ద నిజాంపేట్ మండల్, కల్వకుంట వెంకటాపూర్ గ్రామ రైతులు తమ పంట పొలాలకు మల్లన్న సాగర్ కాలువ నుండి తమ గ్రామానికి కాల్వ ద్వారా నీరు ఇవ్వాలని, మందు డబ్బాలతో రామాయంపేట టూ దౌల్తాబాద్ వెల్లే రహదారి పైన రాస్తారో నిర్వహించారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్త్స్ర చైతన్యకుమార్ రెడ్డి, తాసిల్దార్ శివప్రసాద్, ఇరిగేషన్ ఏఈ, మమత  సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి త్వరలోనే మీకు న్యాయం చేస్తామని తెలపడంతో రైతులు రాస్తారోకూ విరమించారు.